భారీగా జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | CWC Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 14, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Junior Assistant Govt Jobs 2024:

సెంట్రల్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ నుండి 178 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మానేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, ఇతర పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వేర్ హోసింగ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు జనవరి 12th 2025 తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.

Join Whats App Group

పోస్టుల వివరాలు వాటి యొక్క అర్హతలు:

సెంట్రల్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ నుండి 178 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మానేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, ఇతర పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.

అమెజాన్ లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లిష్, జనరల్ నౌలెడ్జి వంటి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

సికింద్రాబాద్ రైల్వేలో 1,036 Govt జాబ్స్ : 10+2 అర్హత

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ₹1350/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online Link

CWC ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page