500 పోస్టులతో భారీగా Govt జాబ్స్ | NIACL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 10, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIACL Notification 2024:

కేంద్ర ప్రభుత్వ సంస్థ ది న్యూ ఇండియా అస్సూరెన్సు కంపెనీ లిమిటెడ్ నుండి 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని పురుషులు, మహిళా అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తుల ముఖ్యమైన తేదీలు:

NIACL అస్సూరెన్సు ఇండియా లిమిటెడ్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలో దరఖాస్తు లు సబ్మిట్ చెయ్యాలి.

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 17th డిసెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 01st జనవరి 2025

ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.

Join Whats App Group

పోస్టుల వివరాలు వాటి యొక్క అర్హతలు:

ది న్యూ ఇండియా అస్సూరెన్సు కంపెనీ లిమిటెడ్ నుండి 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని పురుషులు, మహిళా అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

గ్రామీణ సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు: Apply

ఎంత వయస్సు ఉండాలి:

21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచినవారికి ఉద్యోగాలు ఇస్తారు.

కోర్టుల్లో భారీగా Govt జాబ్స్ : Apply

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులక ₹850/- ఫీజు ఉంటుంది. SC, ST, PWD, EX Servicemen అభ్యర్థులకు ₹175/- ఫీజు ఉంటుంది.

శాలరీ వివరాలు:

సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- వరకు జీతాలు ఉంటాయి. జీతంతో పాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.TA, DA, HRA చెల్లిస్తారు.

మెట్రో రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : 10th అర్హత

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్ / డాక్యుమెంట్స్:

NIACL ఉద్యోగాలకు ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల పూర్తి వివరాలు చూశాక నోటిఫికేషన్, అప్లై లింక్స్ ద్వారా 1st జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Notification PDF

Apply Online

NIACL ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page