Postal Jobs Notification 2024:
పోస్టల్ శాఖ నుండి 10th అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవన్ని గ్రూప్ C నాన్ గేజెట్టెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పురుషులు, స్త్రీ అభ్యర్థులు Ee ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
పోస్టల్ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో డిసెంబర్ 19th, 2024 తేదీలోగా ఈ క్రింది అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలెను.
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ (రెక్ట్), చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, హర్యానా సర్కిల్, మాల్ రోడ్-107, అంబాలా కాంట్-133001″
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
పోస్టల్ శాఖ నుండి 10th అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవన్ని గ్రూప్ C నాన్ గేజెట్టెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు.
FCI లో 33,566 గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నెగటివ్ మార్కులు ఉండవు. పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఈ గవర్నమెంట్ జాబ్స్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఇస్తారు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ధరఖాస్తూ చేసుకునే అభ్యర్థులు ₹500/- ఎక్సమినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. SC, ST, మహిళ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ₹100/-మాత్రమే ఉంటుంది
శాలరీ వివరాలు:
పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు నెలకు ₹30,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
TS గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ : Jr. అసిస్టెంట్
కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకోవడనికి ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి
SSC మార్క్స్ లిస్ట్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
Notification PDF & Application Form
పోస్టల్ శాఖ అన్ని రకాల ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.