ఇంటర్ అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR CLRI Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 2, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CSIR CLRI Notification 2024:

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రీయల్ రీసెర్చ్ కి సంబందించిన సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 05 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. 10+2 లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 2nd నవంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 1st డిసెంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ తర్వాత ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేరు. కావున త్వరగా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.

Join Whats App Group

ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రీయల్ రీసెర్చ్ కి సంబందించిన సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 05 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Ap జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు : No Exam

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకోవడానికి అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు మరో 10 సంవత్సరాల వయో సదలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు 2.30 గంటలపాటు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై రాత పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్ 1 లో 100 ప్రశ్నలు, పార్ట్ 2 100 ప్రశ్నలు వస్తాయి. మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కావున అభ్యర్థులు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చేయడం ఉత్తమం.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply Now

జీత భత్యాలు వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకి నెలకి ₹35,000/- వరకు శాలరీలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున అన్ని రకాల అలవెన్సెస్, TA, DA, HRA కూడా చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సిన పత్రాలు:

10th, 10+2/ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 10th వరకు)

ఎలా Apply చెయ్యాలి:

ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు

Join WhatsApp Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online Link

సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page