సికింద్రాబాద్ రైల్వేలో 5,554 ఉద్యోగాలు |Secunderabad SCR Railway Recruitment 2023 | 10th, 12th Pass Eligible

By: Sivakrishna Bandela

On: June 18, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Secunderabad SCR Railway Jobs 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి సికింద్రాబాద్ South Central Railway నుండి 5,554 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి SCR సికింద్రాబాద్ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 5,554 పోస్టులతో (Loco Pilot, Junior Emgineer, SSE, Train Managers, Track Maintenars, ఇతర పోస్టులతో) నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కాబోతోంది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 JIO లో 35,459 WFH ఉద్యోగాలు – 10th అర్హత : Apply Link

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

🔥 Cognizant లో పరీక్ష లేకుండా పర్మినెంట్ WFH జాబ్స్ :Apply

🔥 అమెజాన్ లో Data వెరిఫికేషన్ WFH జాబ్స్ : Apply Link

🔥 అటవీశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply Link

🔥 సమగ్ర శిక్షాలో 1200+ జాబ్స్ విడుదల : Apply Link

🔥 AP EAMCET వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్ మొదలు : Apply

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Minimum 10th, 12th, Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి పోస్టులను బట్టి జీతం ఉంటుంది .

👉 అప్లికేషన్ ఫీజు:

Update Soon… ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వేలో ఉన్న మొత్తం ఖాళీల వివరాలు సికింద్రాబాద్ రైల్వే మజ్దూర్ యూనియన్ వారు తెలిపారు. వాటి వివరాలు ఈ క్రింది Image లో చూడండి

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లో CBT పరీక్షను సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలను త్వరలో వెల్లడిస్తారు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

Update soon… Official నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత సిలబస్ వివరాలు తెలుస్తాయి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 SCR Railway Notification Vacany List :Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page