రైల్వే శాఖ నుండి స్పెషల్ నోటిఫికేషన్ విడుదల | RITES Limited Notification 2024 | Freejobsintelugu

Railway RITES Limited Notification 2024:

రైల్వే శాఖకు సంబందించిన రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ నుండి 15 టెక్నీషియన్-II ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10th, ITI లో 50% మార్కులు పొందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇండియా లోని అన్ని రాష్ట్రాలవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి.

ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:

రైల్వే శాఖకు సంబందించిన RITES లిమిటెడ్ నుండి 15 పోస్టులతో టెక్నీషియన్-II ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10th తో పాటు ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 50% మార్కులు ఉన్నాకూడా దరఖాస్తు చేసుకోగలరు.

AP మత్స్య శాఖలో ఉద్యోగాలు : No Exam

ముఖ్యమైన తేదీలు:

9th అక్టోబర్ నుండి 8th నవంబర్ మధ్యన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ విధానంలో చేసిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

సెలక్షన్ ప్రాసెస్:

RITES లిమిటెడ్ ఉద్యోగాలకు apply చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 125 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు వస్తాయి. 2.5 గంటలపాటు రాత పరీక్ష ఉంటుంది. pwd అభ్యర్థులకు అదనంగా 50 మినిట్స్ సమయం కేటాయిస్తారు.

ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th అర్హత

అప్లికేషన్ ఫీజు వివరాలు:

రైల్వే శాఖ నుండి విడుదలయిన టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది దరఖాస్తు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

జనరల్ / OBC అభ్యర్థులు : ₹600/- ఫీజు చెల్లించాలి.

EWS / SC/ST /PWD అభ్యర్థులు : ₹300/- ఫీజు చెల్లించాలి.

ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణాలో 111 గవర్నమెంట్ జాబ్స్ : దేవాదాయ శాఖలో

ఎంత శాలరీ ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹66,000/- జీతం చెల్లిస్తారు. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్స్లు ఉంటాయి. TA, DA, HRA వంటి అన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

ఎలా Apply చెయ్యాలి:

అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరు.

Notification PDF

Apply Online Link

రైల్వే ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!