విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ రైల్వేలో 12th అర్హతతో Govt జాబ్స్ | Railway New Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 7, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Recruitment 2024:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్స్ లో పని చెయ్యడానికి అధికారికంగా సికింద్రాబాద్ జోన్ నుండి 100+ పోస్టులతో అన్ని జోన్లు కలిపి 3,445 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 12th పాస్ అయిన అభ్యర్థులు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. స్టేజి 1, స్టేజి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. సొంత జిల్లాలోనే రాత పరీక్ష, పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

3,445 పోస్టులతో సికింద్రాబాద్ జోన్ తో పాటు ఇండియాలోని అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఏపీ 1333 అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

online దరఖాస్తు ప్రారంభ తేదీ : 21st సెప్టెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 20th అక్టోబర్ 2024

ఆన్లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి. ఇతర విధానాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి అర్హత ఉండదు. వారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.

రెవెన్యూ శాఖలో 5000 Govt ఉద్యోగాలు భర్తీ

ఎంపిక విధానం:

అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. స్టేజి 1, స్టేజి 2 ఆధారంగా ఎంపిక చేస్తారు. సొంత జిల్లాలో పరీక్ష ఉంటుంది. 1/3rd నెగటివ్ మార్క్స్ ఉంటాయి. అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి, జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని ప్రభుత్వ అలవెన్స్ లు ఉంటాయి. TA, DA, HRA బెనిఫిట్స్ కల్పిస్తారు.

విద్యుత్ పంపిణీ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్

ఎలా Apply చేసుకోవాలి:

నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ని ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Apply Online

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

రైల్వే నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు ని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page