అటవీశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Forest Dept Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 2, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Forest Dept. Notification 2024:

భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ICFRE రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 02 పోస్టులతో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. డిగ్రీలో బొటనీ, ఎకలజీ, ఎన్విరాన్మెంటల్ విభాగాల్లో అర్హతలు ఉన్నా అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు : 02 పోస్టులు : 3 నెలలు పని చెయ్యడానికి సంబందించి డిగ్రీలో ఎన్విరాన్మెంటల్, ఎకలజీ, బొటనీ విభాగాల్లో అర్హతకు ఉన్నవారికి అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Join Our Telegram Group

దరఖాస్తు చేసుకునే తేదీలు:

పైన తెలిపిన అర్హతలు కలిగిన అభ్యర్థులు 4th అక్టోబర్ 2024 న అప్లికేషన్ ఫారం, ఇతర సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్టర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఇచ్చిన అడ్రస్ కి వెళ్లి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

గ్రామీణ పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ : Govt జాబ్స్

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎంపిక విధానం ఎలా ఉంటుంది:

అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. వెంటనే సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

జీతం వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹19,000/- Fixed శాలరీ చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST లకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణా అన్ని జిల్లాలవారికి అవుట్ సోర్సింగ్ జాబ్స్

కావాల్సిన సర్టిఫికెట్స్ :

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావలెను .

Notification PDF

Application Form

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

అటవీశాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు సంబందించిన సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page