మెట్రో రైల్వే ద్వారా 10th, ఇంటర్ అర్హతతో 97 ఉద్యోగాలు | KMRL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 1, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Metro Railway Notification 2024

కేరళ మెట్రో రైల్వే లిమిటెడ్ ద్వారా కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ డిపార్ట్మెంట్ వారు 10, ఇంటర్ అర్హతతో 97 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు లు చేసుకువాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

కొచ్చి మెట్రో రైల్వే నుండి 97 పోస్టులతో అసిస్టెంట్ బోట్ మాస్టర్, బోట్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానికల్, ఫిట్టర్ FRP, ఇంజనీర్, టెర్మినాల్ కంట్రోలర్, ఫ్లెకట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th with ITI, Inter, Diploma, డిగ్రీ చేసిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

Joim Our Telegram Group

దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ:

అర్హతలు కలిగిన అభ్యర్థులు 9th అక్టోబర్ 2024 తేదీలోగా కొచ్చి వాటర్ మెట్రోకి సంబందించిన అధికారిక వెబ్సైటులో ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.

DRDO లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | DRDO NSTL Notification 2026 | Full Details

టీటీడీ సంస్థలో పరీక్ష లేకుండా భారీగా జాబ్స్

దరఖాస్తు ఫీజు:

కొచ్చి వాటర్ మెట్రో నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేకుండా అన్ని కేటగిరీల వారు దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు కలిగి అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తూ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు

ఆదాయపు పన్ను శాఖలో పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2026 | Full Details

జీతం వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతాలు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు చేసుకోవాలి. ఇతర వేరే విధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ అంగీకరించబడువు.

Notification PDF

Apply Online

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

మెట్రో రైల్వేలో విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page