సికింద్రాబాద్ రైల్వేలో 14,298 Govt జాబ్స్ విడుదల | Railway Recruitment 2024 | Freejobsintelugu

Railway Recruitment 2024:

రైల్వే శాఖ నుండి 14,298 పోస్టులతో అన్ని జోన్ల వారీగా టెక్నీషియన్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, ITI, Diploma, డిగ్రీ విభాగాల్లో అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 2 స్టేజిలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 2nd అక్టోబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 16th అక్టోబర్ 2024

అప్లికేషన్ సవరణ తేదీలు : 17th – 21st అక్టోబర్ 2024

Join our telegram group

పోస్టుల వివరాలు, అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు 14,298 పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, ITI, డిప్లొమా, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కావున వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

AP గ్రామీణ ICDS Dept లో ఉద్యోగాలు : 10th అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2 స్టేజిలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు ఫీజు :

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు UR, OBC, EWS Male అభ్యర్థులు ₹500/- ఫీజు, మిగిలిన అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

మొత్తం అన్ని అలవెన్స్ లు కలుపుకొని నెలకు ₹40,000/- శాలరీ చెల్లిస్తారు. TA, DA, HRA బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఎలా apply చెయ్యాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్ లింక్ ద్వారా గడువు ముగిసేలోగా దరఖాస్తులు చేసుకోవలెను.

Notification PDF

Apply Online Link

Old Notification PDF

రైల్వే నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!