AP సైనిక్ స్కూల్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Sainik School Korukonda Notification 2024 |

By: Sivakrishna Bandela

On: August 22, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Sainik School Contract Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని సైనిక్ స్కూల్ కోరుకొండ నుండి కాంట్రాక్టు పద్దతిలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. కౌన్సిలర్, PTI కమ్ మాట్రన్, క్రాఫ్ట్ & వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, TGT మాథమెటిక్స్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సిస్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి అప్లై చెయ్యండి.

పోస్టులవారీగా అర్హతలు:

కౌన్సిలర్ (01 పోస్ట్): సైకాలజీలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు అప్లై చేసుకోవాలి. నెలకు ₹52,533/- శాలరీ ఇస్తారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.ఫుడ్, వసతి సౌకర్యం కల్పిస్తారు.

PTI కమ్ మాట్రన్ (01 పోస్టు – మహిళ) : గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుండి ఫిసికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చేసి ఉండాలి. లేదా D. P. Ed చేసి ఉండాలి. నెలకు ₹34,000/- శాలరీ ఇస్తారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఫుడ్, వసతి సౌకర్యం కల్పిస్తారు.

క్రాఫ్ట్ & వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్ (01 పోస్ట్): 10వ తరగతి పాస్ అయ్యి ITI సర్టిఫికెట్ పొందినవారు అప్లై చేసుకోవాలి.నెలకు ₹34,164/- శాలరీ ఇస్తారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఫుడ్, వసతి సౌకర్యం కల్పిస్తారు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ (01 పోస్ట్): ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హార్స్ రైడింగ్ వచ్చినవారికి ఈ ఉద్యోగాలు. నెలకి ₹34,000/- శాలరీ ఇస్తారు. 21- 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.ఫుడ్, వసతి సౌకర్యం కల్పిస్తారు

బ్యాండ్ మాస్టర్ (01 పోస్ట్) : బ్యాండ్ మాస్టర్ గా స్కిల్స్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి.నెలకి ₹34,000/- శాలరీ ఇస్తారు. 21- 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.ఫుడ్, వసతి సౌకర్యం కల్పిస్తారు

TGT మాథమాటిక్స్ (01 పోస్ట్) : 50% మార్కులతో మాథ్స్ సబ్జెక్టు కలిగి B.Ed చేసినవారు అప్లై చేసుకోవాలి.నెలకు ₹52,533/- శాలరీ ఇస్తారు. 21- 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.ఫుడ్, వసతి సౌకర్యం కల్పిస్తారు.

మెడికల్ ఆఫీసర్(01 పోస్ట్) : MBBS చేసినవారు అప్లై చేసుకోవాలి. నెలకు ₹74,552/- శాలరీ ఇస్తారు.

నర్సింగ్ సిస్టర్ (01 పోస్ట్ : మహిళ) : ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నర్సింగ్ డిప్లొమా / BSC నర్సింగ్ చేసినవారు అప్లై చేసుకోవాలి. నెలకు ₹29,835/- శాలరీ ఇస్తారు. 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.ఫుడ్, వసతి సౌకర్యం కల్పిస్తారు.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు వివరాలు:

“ Principal, Sainik School Korukonda” పేరు మీద UR అభ్యర్థులు ₹500/- DD తియ్యాలి. SC, ST అభ్యర్థులు ₹250/- DD తియ్యాలి.

అప్లై లాస్ట్ డేట్ :

నోటిఫికేషన్ విడుదలయిన తేదీ నుండి 21 రోజుల్లో అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఎలా అప్లై చెయ్యాలి:

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని offline విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

Notification PDF

Application Form

మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page