10+2 అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR NIO Notification 2024 | Freejobsintelugu

Secretariat Assistant Notification 2024:

  • కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసెనోగ్రఫీ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పార్చాజ్), జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి సంబందించి ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 10+2 అర్హత కలిగినవారు ఈ గవర్నమెంట్ జాబ్స్ కి apply చేసుకోవచ్చు. 18 నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ముఖుమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ : 20th ఆగష్టు 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ : 19th సెప్టెంబర్ 2024
అప్లికేషన్ హార్డ్ కాపీ సబ్మిట్ చేసే తేదీ : 30th సెప్టెంబర్ 2024

పోస్టుల వివరాలు & అర్హతలు:

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్): ఈ ఉద్యోగాలకు 10+2 అర్హత /12tg పాస్ అయినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 18 నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి.
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పార్చాజ్): ఈ ఉద్యోగాలకు 10+2/12th పాస్ అయ్యి 18-28 సంవత్సరాల వయస్సు కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 01 పోస్ట్ మాత్రమే ఉన్నది.
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ : ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల 10+2/12th పాస్ అయినవారు Apply చేసుకోవాలి. మొత్తం 05 పోస్టులు వున్నాయి.

పరీక్ష విధానం :


• కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసెనోగ్రఫీ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పార్చాజ్), జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి సంబందించి OMR BASED రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. జనరల్ ఇంటలిజెన్స్ & Reasoning, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 200 ప్రశ్నలు 200 మార్కులకు వస్తాయి. 0.25 మార్క్స్ నెగటివ్ మార్క్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు & జీతం వివరాలు:

• ఈ ఉద్యోగాలకు UR/OBC/EWS అభ్యర్థులు ₹100/- ఫీజు Pay చెయ్యాలి. మహిళలు, SC, ST , ఎసం, PWD అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి నెలకు ₹35,000/- శాలరీ ఇస్తారు.

ఎలా Apply చెయ్యాలి :

• CSIR – NIO ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న అప్లికేషన్ లింక్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మొదటగా ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకొని, తర్వాత offline లో అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.

ఎవరు Apply చెయ్యాలి :

• ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు apply చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.

నోటిఫికేషన్ PDF

Apply Online

ఇలాంటి మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని ప్రతి రోజు సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!