ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CSCMRI Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 11, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Junior Secretariat Assistant Jobs:

CSIR సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 15 పోస్టులతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 6th మార్చి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 31st మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

CSIR సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు Apply చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఏపీ, ట్స్ సహకార బ్యాంక్స్ లో ఉద్యోగాలు : Apply

ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RK Puram Army Public School Jobs Notification 2026 | Full Details

పోస్టులు వివరాలు, అర్హతలు:

CSIR సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 15 పోస్టులతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

ఎంపిక చేసే విధానం:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో రాత పరీక్ష నిర్వహించి తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. పరీక్షలో అర్హత పొందిన వారిని ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

మెట్రో రైల్వేలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, pwd, ఉమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

శాలరీ వివరాలు:

సచివాలయం అసిస్టెంట్స్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

ఇంటర్ అర్హతతో గ్రామీణ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | CSIR CLRI Jobs Notification 2026 | Full Details

ఉండవలసిన సర్టిఫికెట్స్ :

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

Csir సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు Ee క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

రైతుల సహకార సంస్థలో పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | IFFCO Jobs Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page