ఎరువులు తయారీ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | IFFCO Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 28, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IFFCO Notification 2025:

ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2,డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఎరువులు తయారీ సంస్థ Iffco నుండి అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 24th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 3rd మార్చి 2025

ఎంత వయస్సు కలిగి ఉండాలి:

IFFCO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2,డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఎయిర్ పోర్టుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ | AAI Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్:

ఎరువులు ఉత్పత్తి చేసే సంస్థ iffco నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

తెలంగాణాలోని సంక్షేమ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ : Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో Iffco ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫీజు లేదు. ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

శాలరీ వివరాలు:

IFFCO లోని అప్రెంటీస్ ఖాళీలకీ దరఖాస్తు చేసుకొని ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹7,700/- నుండి ₹10,350/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఏమీ చెల్లించరు.

జనాభ లెక్కలు డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : No Exam, No Fee

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

బ్యాంకుల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే విధానం Govt జాబ్స్ నోటిఫికేషన్ | EXIM Bank MT Notification 2026 | Full Details

10th, 10+2,ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

తెలంగాణాలో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | FDDI Jobs Notification 2026 | Full Details

Apply Online Link

ఎరువులు తయారీ సంస్థ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page