భారీగా జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | IITK Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 31, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Junior Assistant Govt Jobs:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుండి 34 జూనియర్ అసిస్టెంట్,జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, కౌన్సిలర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ప్రభుత్వ విద్యాశాఖ ఐఐటీ కాన్పూర్ నుండి విడుదలయిన 34 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

31st జనవరి 2025 తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి. అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుండి 34 జూనియర్ అసిస్టెంట్,జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, కౌన్సిలర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Ap ఉపాధి కార్యాలయంలో 1,110 ఉద్యోగాలు: 10th, ఇంటర్, డిగ్రీ

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

ప్రభుత్వ ఐఐటీ కాన్పూర్ యూనివర్సిటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: Apply

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి, అర్హత పొందినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ వివరాలు:

ఐఐటీ కాన్పూర్ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివి ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు ₹350/- ఫీజు చెల్లించాలి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఐఐటీ కాన్పూర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్స్

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు

అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.

పోస్టల్ GDS 44,000+ ఉద్యోగాల రిజల్ట్స్ 6th లిస్ట్ విడుదల

ఎలా Apply చెయ్యాలి:

ప్రభుత్వ విద్యాలయాల నుండి విడుదలయిన ఐఐటీ కాన్పూర్ ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page