933 పోస్టులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | UPSC CSE Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 5, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

UPSC CSE Notification 2026:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి 933 పోస్టులతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఇందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఇండియన్ రైల్వే సర్వీస్, ఇతర చాలా రకాల పోస్టులను గ్రూప్ ఏ క్యాటగిరి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 21 నుండి 32 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఫిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్లను పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యొక్క పూర్తి వివరాలు క్రింది పట్టిక చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)
మొత్తం పోస్టులు933
అర్హతలు ఏదైనా డిగ్రీ అర్హత
వయస్సు 21 నుండి 32 సంవత్సరాలు
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24, 2026
అఫీషియల్ వెబ్సైట్ Click Here

విద్యార్హతలు:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం విడుదలైన 93 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

వయస్సు వివరాలు:

UPSC CSE ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో వస్తాడా లింకు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

UPSC CSE 933 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంత శాలరీ ఉంటుంది:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹1,00,000/- జీతంతో పాటు ఉండడానికి ఇల్లు, కారు, సెక్యూరిటీ, అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

UPSC CSE పోస్టులకు దరఖాస్తులు చేసుకునే వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు
  2. మెయిన్ తర్వాత పరీక్ష నిర్వహిస్తారు
  3. ఇంటర్వ్యూ పెడతారు
  4. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
  5. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 4, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 24, 2026
నోటిఫికేషన్ Download
ఆన్లైన్ అప్లికేషన్ లింక్ Click Here

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం నా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతి రోజు సందర్శించండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page