ఏపీ ఉపాధి హామీ కల్పనా కార్యాలయం నుండి 1,110 పోస్టుల రిక్రూట్మెంట్ | AP Employment Office Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 31, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Employment Office Recruitment 2024:

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 1,110 పోస్టులకు రిక్రూట్మెంట్ విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి జనవరి 9th, 2025 న, CNB ఫంక్షన్ హాల్ ధర్మవరంనందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరైనట్లయితే రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దారఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉపాధి కార్యాలయంవారు జనవరి 9th న CNB Function hall ధర్మవరంనందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు సర్టిఫికెట్స్, Resume తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

ఏపీ మెగా జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు కనీసం 18 నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: Apply

పోస్టుల అర్హతలు:

మెగా జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి ఉండాలి. ఇంగ్లీష్ లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎంత శాలరీ ఉంటుంది:

మెగా జాబ్ మేళా ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు అర్హతలను బట్టి ₹10,000/- నుండి ₹32,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఉండవు.

పోస్టల్ gds 44,000 ఉద్యోగాల రిజల్ట్స్ 6th లిస్ట్ విడుదల

అప్లికేషన్ ఫీజు:

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా మేళాకు హాజరువ్వొచ్చు.

మేళా జరిగే ప్రదేశం/Venue:

9th జనవరి 2025 రోజున CNB ఫంక్షన్ హాల్ ధర్మవరంనందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఉద్యోగాలకోసం హాజరుకాగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

Resume / CV ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైటులో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.

ఏపీ మంత్రుల ఆఫీసుల్లో ఉద్యోగాలు : No Exam

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ మెగా జాబ్ మేళాకు అన్ని జిల్లాల అభ్యర్థులు ఉచితంగా ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Whats App Group

Notification PDF

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Apply Online

ఆంధ్రప్రదేశ్ మెగా జాబ్ మేళాకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page