అటవీ శాఖలో డిగ్రీ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ విడుదల | UPSC IFS Notification 2026 | Full details

By: Sivakrishna Bandela

On: February 4, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

UPSC IFS Notification 2026:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 80 పోస్టులతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

ఉద్యోగాల ముఖ్య సమాచారం:

యూపీఎస్సీ నుండి విడుదలైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్ పేరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్
మొత్తం పోస్టులు 80
అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24, 2026
అఫీషియల్ వెబ్సైట్ Click Here

పోస్టుల అర్హతలు:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ₹100/- ఫీజు ఆన్ లైన్ లో చెల్లించవలెను. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, PWD, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత శాలరీ ఉంటుంది:

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹1,00,000/- పైగా జీతం ఉంటుంది. దీనితోపాటు ఉండడానికి ఇల్లు, కారు, సెక్యూరిటీ ఇతర అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తారు.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

యుపిఎస్సి ఐఎఫ్ఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి
  2. అప్లై చేసుకున్న వారికి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు
  3. మెయిన్స్ పరీక్ష ఉంటుంది
  4. ఇంటర్వ్యూ ఉంటుంది
  5. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
  6. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ అని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన లింక్స్:

అప్లికేషన్ ప్రారంభ తేదీ4th ఫిబ్రవరి, 2026
అప్లికేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 24, 2026
నోటిఫికేషన్Download
అప్లై లింక్Click Here

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page