విద్యుత్ శాఖలో పరీక్ష లేకుండా 300 పోస్టులకు నోటిఫికేషన్ | NPCIL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 29, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NPCIL Notification 2024:

కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 300 పోస్టులతో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగినవారు 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:

NPCIL నుండి విడుదలయిన 300 అప్రెంటీస్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27th డిసెంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : 21st జనవరి 2025.

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబందించి 300 ఉద్యోగాలతో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10+2/ITI/డిప్లొమా /డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

AP వెల్ఫేర్ Dept. 1289 పోస్టులకు నోటిఫికేషన్: No Exam

ఎంత వయస్సు ఉండాలి:

NPCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ చేసే ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూపించాలి.

ఏపీలో భారీగా అవుట్సోర్సింగ్ జాబ్స్ : Jr.అసిస్టెంట్స్

శాలరీ ఎంత ఉంటుంది:

విద్యుత్ డిపార్ట్మెంట్ Npcil ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ప్రతి నెల ₹9,000/- వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

NPCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

Npcil ఉద్యోగాలకు ఈ దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

10+2/ITI/డిప్లొమా /డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

అన్ని సెమిస్టర్స్ మార్క్స్ లిస్ట్స్ ఉండాలి.

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

AP రెవెన్యూ డివిజన్ కార్యాలయం నుండి ఉద్యోగాలు: 10+2 అర్హత

ఎలా Apply చెయ్యాలి:

రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Join Whats App Group

Notification & Application Form

NPCIL విద్యుత్ శాఖ ఉద్యోగాలకు గడువులోగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page