AP వెల్ఫేర్ Dept లో 1289 ఉద్యోగాలు విడుదల | AP Welfare Dept. Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 29, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Welfare Dept. Notification 2024:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి 1289 నుండి పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సీనియర్ రెసిడెంట్స్ గా అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా అర్హతలు, మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మెడికల్ కాలేజీ నుండి విడుదలయిన 1289 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28th డిసెంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : 8th జనవరి 2025

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి 1289 నుండి పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సీనియర్ రెసిడెంట్స్ గా అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

AP ప్రభుత్వం భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్: Jr.అసిస్టెంట్ జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

AP మెడికల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో OC వారికి ₹2,000/- మరియు SC, ST, BC అభ్యర్థులకు ₹1,000/- ఫీజు చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్:

వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

AP రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఉద్యోగాలు: 10+2 పాస్

శాలరీ వివరాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹80,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

కావాల్సిన సర్టిఫికెట్స్:

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు apply చేసే వారికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

1st నుండి 10th వరకు చదివిన సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.

సికింద్రాబాద్ రైల్వేలో 4,232 ఉద్యోగాలు : 10th, 10+2

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page