RRC రైల్వేలో 5,066 పోస్టులతో మరో నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 23, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRC Railway Recruitment 2024:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వెస్టర్న్ రైల్వే నుండి 5,066 పోస్టులతో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, iti అర్హత కలిగిన అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. అప్రెంటీస్ ప్రకటనలోని అన్ని వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23rd సెప్టెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 22nd అక్టోబర్ 2024

Join Our Telegram Group

పోస్టుల వివరాలు, అర్హతలు:

RRC వెస్టర్న్ రైల్వే నుండి 5,066 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు 10th అర్హతతో పాటు ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. NCVT లేదా SCVT సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

తెలంగాణాలో 842 ఉద్యోగాలు : No Exam

ఎంత వయస్సు ఉండాలి:

15 నుండి 24 సంవత్సరాల వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. SC, ST లకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ssc నుండి 39,481 పోస్టులకు నోటిఫికేషన్ : 10th అర్హత

ఎంపిక విధానం:

ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th, ITI లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో SC/ST/PWD/Women అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, వీరు ఉచితముగా దరఖాస్తులు చేసుకోవచ్చు. UR, OBC, EWS అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

తెలంగాణాలో పరీక్ష లేకుండా ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలు

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹10,000/- నుండి ₹15,000/- వరకు అప్రెంటీస్ రూల్స్ ప్రకారం ప్రతి నెల చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఏమీ ఉండవు.

ఎలా Apply చెయ్యాలి:

అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Apply Online

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ సమాచారం కోసం వెంటనే మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page