Income Tax Dept Notification 2024:
భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ Income Tax డిపార్ట్మెంట్ నుండి 25 కాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే విధంగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోగలరు. రెండు స్టేజిలలో రాత పరీక్ష నిర్వహించి మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటన పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల సంఖ్య, అర్హతలు:
Income Tax డిపార్ట్మెంట్ నుండి 25 కాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 19వ తరగతి అర్హతకలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
22.09.2024 నాటికీ 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
రైల్వేలో 3445 గవర్నమెంట్ జాబ్స్ : 12th అర్హత
ఎంపిక విధానం:
అర్హత కలిగినవారికి 2 స్టేజిలలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి. పరీక్షల్లో మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు.
AP ప్రభుత్వం నుండి జిల్లా అధికారి ఉద్యోగాలు
ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలము దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- శాలరీ ఉంటుంది, ఇతర అన్ని TA, DA, HRA వంటి అలవెన్స్ లు కూడా ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 8th సెప్టెంబర్ 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 22nd సెప్టెంబర్ 2024
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : 1st అక్టోబర్ నుండి 5th అక్టోబర్
రాత పరీక్ష తేదీ : 6th అక్టోబర్ : చెన్నైలో పరీక్ష
తెలంగాణాలో 104 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ఎలా Apply చేసుకోవాలి:
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ పూర్తి చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.