AP ప్రభుత్వం జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 20, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Latest Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబందించి విశాఖపట్నం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి ఉద్యోగాలు విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 02 సంవత్సరాల అనుభవం వున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. న్యూట్రిషన్, సోషల్ సైన్స్ విభాగాల్లో అర్హతలు ఉన్న డిగ్రీ, PG చేసినవారు అర్హులు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, అర్హతలు :

విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చెయ్యడానికి డిగ్రీ, పీజీలో సోషల్ సైన్స్, న్యూట్రిషన్, మానేజ్మెంట్ విభాగాల్లో అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 02 సంవత్సరాల అనుభవం కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు.

Join Our Telegram Group

ఎంత వయస్సు ఉండాలి:

01.07.2024 నాటికీ 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఏ కేటగిరీవారికి కూడా వయో సడలింపు లేదు.

తెలంగాణాలో 104 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

జీతం వివరాలు:

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా ఎంపిక అయినవారికి నెలకు 18,000/- జీతం చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.

విద్యశాఖలో సచివాలయం అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు

దరఖాస్తు చేసుకునే తేదీలు:

21st సెప్టెంబర్ నుండి 30th సెప్టెంబర్ మధ్యన Offline దరఖాస్తులు చేసుకోవాలి. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

Ap స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎటువంటి సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యాలి:

10th, inter, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

4th నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

అప్లికేషన్ ఫారం ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువు లోగా దరఖాస్తు చేసుకోగలరు

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగాల సమాచారం కోసమా మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page