Railway Notification 2024:
దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత 3,445 పోస్టులతో ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 20th అక్టోబర్ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. 2 స్టేజిలలో రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. రైల్వే నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 21st సెప్టెంబర్ 2024
ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ : 20th అక్టోబర్ 2024
దరఖాస్తు సవరణ తేదీ : 23rd అక్టోబర్ నుండి 1st నవంబర్ వరకు
పోస్టుల వివరాలు వాటి అర్హతలు:
రైల్వే డిపార్ట్మెంట్ నుండి అన్ని జోన్లు కలిపి 3,445 పోస్టులతో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకోగలరు.
AP ప్రభుత్వం నుండి జిల్లా అధికారి ఉద్యోగాలు: No Exam
అప్లికేషన్ ఫీజు వివరాలు:
SC, ST, మహిళలు, వికలాంగులకు ₹250/- ఫీజు ఉంటుంది. ఇతర కేటగిరీలవారికి ₹500/- ఫీజు ఉంటుంది. రాత పరీక్షకు హాజరు అయిన అభ్యర్థులకు ఫీజులో 90% వరకు రిఫండ్ చేస్తారు.
ఎంపిక విధానం:
ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ 1,స్టేజి 2 రాత పరీక్షల ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 1/3rd నెగటివ్ మార్క్స్ ఉంటాయి.
తెలంగాణాలో 104 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ జాబ్స్
శాలరీ వివరాలు:
రైల్వే నుండి విడుదలయిన 3,445 పోస్టులకు స్టార్టింగ్ లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకు ₹40,000/- వరకు శాలరీలు ఉంటాయి. ఇతర TA, DA, HRA వంటి అలవెన్సెస్ కూడా ఉంటాయి.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఎలా Apply చెయ్యాలి:
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్ ఆధారంగా గడువులోగా దరఖాస్తులు చేసుకోగలరు.
రైల్వే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాల కొరకు మా వెబ్సైటుని సందర్సించండి.