తెలంగాణాలో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu
Telangana Outsourcing Jobs 2024: తెలంగాణాలోని మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వారు అవుట్ సోర్సింగ్ విధానంలో 07 రకాల పోస్టులను భర్తీ చెయ్యడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. MLHP, DEO Cum అకౌంటెంట్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, SNO పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు. 10th, … Read more