DRDO లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | DRDO NSTL Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 2, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

DRDO NSTL Notification 2026:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి ఏడు పోస్టులతో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు, అలాగే గేట్ స్కోర్ కార్డు కూడా కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

DRDO NSTL నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం కింది పట్టికలో చూడండి

అంశము వివరాలు
సంస్థ పేరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
పోస్టుల పేర్లుజూనియర్ రీసెర్చ్ ఫెలో
మొత్తం పోస్టులు07
అర్హతలు ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ మరియు గేట్ స్కోర్ తప్పనిసరి
ఇంటర్వ్యూ డేట్ ఫిబ్రవరి 26,2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి విడుదలైన జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఇంజనీరింగ్ చేసి అందులో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి, గేట్ స్కోర్ కార్డు కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తూ సెలక్షన్ చేస్తారు

తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

వయస్సు వివరాలు :

18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు డిఆర్డిఓ జూనియర్ రిసోర్చ్ ఫెలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

డి ఆర్ డి ఓ ఉద్యోగాల భక్తికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని క్యాటగిరి అభ్యర్థులు ఉచితంగా దొరకాస్తు చేసుకోవచ్చు.

ఎంత శాలరీ ఉంటుంది?:

డి ఆర్ డి వో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹37,000/- జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

సెలక్షన్ ప్రాసెస్:

డి ఆర్ డి ఓ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది

  1. ముందుగా అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి,
  2. ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశానికి హాజరుకావలెను
  3. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా
  4. అర్హతలు మరియు గేట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూ చేస్తారు
  5. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

ఇంటర్వ్యూ తేదీ మరియు స్థలం:

ఫిబ్రవరి 26, 2026 తేదీన డిఆర్డిఓ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

  • ఇంటర్వ్యూ కి హాజరు కావలసిన స్థలం:
  • Naval Science & Technological Laboratory, Vigyan Nagar, Near N.A.D. Junction, Visakhapatnam, Andhra Pradesh – 530 027

ముఖ్యమైన లింక్స్:

నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం Download
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ ఫిబ్రవరి 26, 2026

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page