ఆదాయపు పన్ను శాఖలో పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 2, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Income Tax Dept. Notification 2026:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, గుజరాత్ స్టేట్ నుండి మొత్తం 46 పోస్టులతో టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను స్పోర్ట్స్ కోట విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు, పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీయ అర్హతతో పాటు స్పోర్ట్స్ విభాగాల్లో అర్హతలు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ట్రయల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు . నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లు టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోస్టులు 46 పోస్టులు
అర్హతలు పదవ తరగతి, ఏదైనా డిగ్రీ
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 21, 2026
వెబ్సైట్ లింక్ Click Here

పోస్టుల అర్హతలు:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన 46 స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు మల్టీ టాస్కింగ్ పోస్టులు అయితే పదో తరగతి, టాక్స్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. విద్యా అర్హతలతో పాటు స్పోర్ట్స్ విభాగాల్లో పాల్గొన్న సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఎంత వయస్సు ఉండాలి?:

ఆదాయపు పన్ను శాఖ నుండి విడుదలైన ఉద్యోగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే 18 నుండి 25 సంవత్సరాలు, టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు అయితే వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఇన్కమ్ టాక్స్ స్పోర్ట్స్ కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹200/- ఫీజును చెల్లించవలెను. అప్లికేషన్ తో పాటే దరఖాస్తు ఫీజులు కూడా చెల్లించాలి.

ఎంత శాలరీ ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు ఇంతకైనా వారికి, పోస్టులను అనుసరించి నెలకు ₹30000 నుండి ₹50 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లిస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి
  2. రాత పరీక్ష లేకుండా ట్రయల్ టెస్టులు నిర్వహిస్తారు
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
  4. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోనే అన్ని అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ లింక్స్ ద్వారా గడువులోగా సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 31, 2026
అప్లికేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 21, 2026
నోటిఫికేషన్ Download
అప్లికేషన్Click Here

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page