AP Intermediate Results 2026 Dates Released | AP Inter 2026 1st Year & 2nd Year Results Dates OUT – Check Details

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Results 2026 Soon:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఈనెల ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:31 నిముషాలకు విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా, ఫలితాలు విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోంది. ప్రక్రియ ఈనెల 16వ తేదీకి ముగియనుంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమైన పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు నిర్వహించారు. ఈ సంవత్సరం మొదటి ఇంటర్మీడియట్ విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో మూల్యాంకనం పూర్తి కావడానికి కొంత ఆలస్యమైంది. అయితే మరో రెండు రోజుల్లో ఫలితాల మూల్యాంకన ప్రక్రియ మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసే తేదీలు ఇవే:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:31 నిముషాలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్లైన్లో మార్కుల నమోదు ప్రక్రియ చేరుకున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేసి వెంటనే ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరచునున్నారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా, వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా, అలాగే ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

AP Inter Results 2026 Recounting & Reverification Dates | AP Inter Results 2026 Recounting Dates | AP Inter Results 2026 Reverification Dates

How to check AP intermediate 2026 Results:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

  1. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “AP Inter 1st Year & 2nd Year Results 2026″ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
  5. నీకు వచ్చిన మార్కులను సబ్జెక్టుల వారీగా చెక్ చేసుకుని, మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP Inter Results 2026 Website

AP Inter 2026 Supplementary Exams Time Table | AP Inter 2026 Advanced Supplementary Exams Dates – Full Details

WhatsApp ద్వారా ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష యొక్క ఫలితాలను వాట్సాప్ మన మిత్రులు సర్వీసెస్ ద్వారా ఈ క్రింది ప్రాసెస్లో చెక్ చేసుకోవచ్చు.

  1. మీ మొబైల్ లో వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ మొబైల్ నెంబర్ +91 95523 00009 ని సేవ్ చేసుకోండి
  2. ఆ నంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి
  3. సర్వీసెస్ ఎంచుకోవాలి అని ఒక ఆప్షన్ మెసేజ్ రూపంలో వస్తుంది
  4. దాని పైన క్లిక్ చేసి, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోండి
  5. అందులో ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2026 ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని
  6. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  7. సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క మార్క్స్ మెమో వాట్సాప్ కి మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండండి.

AP Inter Results 2026 Released – Download Short MEMO | AP Inter 2026 Results OUT – Download Short Marks MEMO

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page