AP Inter 2026 1st Year & 2nd Year Results OUT | AP Inter 2026 Results Released | AP Intermediate Results 2026 – Check Results Step By Step Process

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Results 2026 Released:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:31 నిముషాలకు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10.27 లక్షల మంది విద్యార్థులు మొదటి మరియు రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల యొక్క ఫలితాలను ఒకేసారి రేపు ఉదయం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కూడా ప్రకటించారు. విద్యార్థులు వారి యొక్క ఫలితాలను అధికారిక ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ అలాగే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదలయ్యే తేదీ మరియు సమయం: Official:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 15, 2026వ తేదీ ఉదయం 10:31 నిమిషాలకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు మంత్రి అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా నుండి తెలియజేశారు. విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లోనే ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అందులోనూ వాట్స్అప్ ద్వారా కూడా ఒక్క సెకండ్లో ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

How to check AP Inter 2026 Results:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  1. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP Inter 1st Year & 2nd Year Results 2026 Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. డౌన్లోడ్ అయిన ఫలితాల్లో సబ్జెక్టులవారిగా మీకు వచ్చిన మార్కులను చెక్ చేసుకొని మీరు పాస్ అయ్యారా లేదా అనేది చూసుకోండి.
  6. డౌన్లోడ్ అయిన మార్క్స్ మెమోని ప్రింట్ అవుట్ తీసుకోండి.

AL Inter Results 2026 Website

Results Website 2

Results Website 3

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

Results Website 4

వాట్సాప్ ద్వారా ఎలా ఫలితాలు చూసుకోవాలి?:

ఏపీ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలను వాట్సాప్ మన మిత్ర సర్వీసెస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ క్రింది ప్రాసెస్ ని అనుసరించండి.

  • ముందు వాట్స్అప్ మనమిత్ర సర్వీసెస్ నంబర్ +91 95523 00009 మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి
  • ఆ నంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి.
  • ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి
  • ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • వెంటనే మీ వాట్సాప్ కి మీ మార్క్స్ మెమో ఫైల్ వస్తుంది.
  • మార్క్స్ మేము ఓపెన్ చేసి మీరు పాస్ అయ్యారో లేదో చెక్ చేసుకోండి

ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page