AP Mega DSC 2025 Final Results Date: తుది ఫలితాలు విడుదలపై విద్యాశాఖ అధికారిక తేదీ ప్రకటన – పూర్తి వివరాలు చూడండి

By: Sivakrishna Bandela

On: July 5, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Mega DSC 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఇటీవల రాత పరీక్షలు ముగించిన విషయం తెలిసిందే. దాదాపుగా 3.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారికి జూన్ 6వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. జూలై 4వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ లను విడుదల చేస్తూ విద్యాశాఖ అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే ఇప్పుడు ఈ ఫలితాలను త్వరగా విడుదల చేసి ఆగస్టు చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే విద్యాశాఖ అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి పాఠశాలలో ఉపాధ్యాయులు జాబ్లో జాయిన్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించింది. రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఏపీ మెగా డిఎస్సి 2025 ఫైనల్ ఫలితాలు విడుదల ఎప్పుడు?:

Join WhatsApp group

ఏపీ మెగాడీ చేసి 2025 ఫైనల్ రిజల్ట్స్ ని జూలై చివరి వారంలో విడుదల చేయనున్నారు. ఆగస్టు నాటికీ నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూలై 4వ తేదీన అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక కీని విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు, అభ్యర్థుల నుండి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన వెంటనే, ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఈ విధంగా ఆగస్టు చివరి కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించినట్లు సమాచారం.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ : జూలై చివరివారం నాటికీ విడుదల చేయనున్నారు.
  • ఏపీ మెగాడియేసి నియామక ప్రక్రియ పూర్తి చేసేది : ఆగస్టు నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.

ఏపీ మెగా డీఎస్సీ ఆన్సర్ కీ, ఫైనల్ రిజల్ట్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ మెగాడిఎస్సి ప్రాథమిక ఆన్సర్ కి మరియు ఫైనల్ రిజల్ట్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని అనుసరించడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఏపీ మెగాడీ చేసి 2025 అన్ని పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ డౌన్లోడ్ లింక్

  1. ముందుగా ఏపీ మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్ విజిట్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP Mega DSC 2025 answer key Download” లింకు పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ తో పాటు, ఆన్సర్ కి కూడా డౌన్లోడ్ అవుతుంది.
  5. ఆన్సర్ కీ లో ఉన్నటువంటి సమాధానాలను, మీరు ఇచ్చిన సమాధానాలను సరిపోల్చుకోండి.
  6. ప్రాథమిక ఆన్సర్ కిలో ఏమైనా తప్పిదాలు గమనించినట్లయితే, ఆధారాలతో సహా అభ్యంతరాలను సబ్మిట్ చేయండి.
  7. ఫైనల్ రిజల్ట్స్ కూడా ఇదేవిధంగా అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్లి, లాగిన్ అయ్యి మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

AP Mega DSC 2025 : Official Website

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఏపీ తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు జమ తేదీలో మార్పు : Official New Date

FAQ’s:

1. ఏపీ మెగా డీఎస్సీ 2025 ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేశారా లేదా?

అన్ని పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీ లను అధికారిక వెబ్సైట్లో జూలై 4వ తేదీన విడుదల చేయడం జరిగింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీ చెక్ చేసుకుని అభ్యంతరాలను సబ్మిట్ చేసుకోవాలి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

2. ఏపీ మెగాడి చేసి 2025 ప్రాథమిక ఆన్సర్ కి మరియు ఫైనల్ రిజల్ట్స్ ని చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://apdsc.apcfss.in/ వెబ్సైట్లోఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page