AP EAMCET 2025: అందరికీ 16 మార్కులు పక్కగా కలుస్తాయి: 30,33,35,37,40 మార్కులు వచ్చినవారికి పెద్ద శుభవార్త

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షలు పూర్తయి ప్రాథమిక కీ విడుదలైన తర్వాత, చాలామంది మనసులో ఉన్న డౌట్ నాకు 30 మార్కులు వచ్చాయి, నేను నార్మలైజేషన్ విధానం ద్వారా నేను క్వాలిఫై అవుతానా లేదా?. ఇది చాలామందికి కామన్ గా ఉన్న డౌట్ ఈ ఆర్టికల్ ద్వారా మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేస్తాను.

నార్మలైజేషన్ అంటే ఏంటి?

EAPCET /EAMCET లాంటి పరీక్షలు మనకు చాలా షిఫ్టులవారీగా జరుగుతాయి. సెక్షన్ వారిగా జరిగిన ఈ పరీక్షల్లో ప్రశ్న పత్రాల కఠినత్వం షిఫ్టును బట్టి మారుతుంది. కాబట్టి అందరికీ సమానమైన మార్కులు వచ్చే విధంగా ఈ నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తారు.

Join Whats App Group

నార్మలైజేషన్ విధానం వల్ల ఎన్ని మార్కులు పెరగవచ్చు:

2024, 2023, 2022 లాగా 2025 లో కూడా నార్మలైజేషన్ విధానం ద్వారా 12 నుండి 16 మార్కుల వరకు పెరిగే అవకాశం 100% ఉంది.

JEE Mains 2026 Answer Key LIVE : Download Response Sheet, Challenge Window Link @jeemain.nta.nic.in
  • అంటే ఒకరికి ప్రాథమిక కీ చూసిన తర్వాత 30 మార్కులు వచ్చాయి అనుకుంటే, నార్మలైజేషన్ తర్వాత అది 45 మార్కులకు సమానం అవ్వొచ్చు.

30 33 35 37 40 మార్కులు వచ్చిన వారు క్వాలిఫై అవుతారా?:

అవును!. తప్పనిసరిగా క్వాలిఫై అవుతారు.

ఈ కింది మార్పులు వచ్చిన స్టూడెంట్స్ కి టెన్షన్ అవసరం లేదు.

ఏపీ ఎంసెట్లో 43 మార్కులు 57 మార్కులు 70 మార్కులు వచ్చిన వారికి ర్యాంకు ఎంత వస్తుంది?

Raw Score After normalisation (Expected)Status
30 marks44-46May qualify ✅
33 marks46-48 high chance ✅
35 marks48-50 almost sure✅
37 marks50-52 definitely✅
40 marks53-55 safe zone✅

✅ గత సంవత్సరాల్లో ఎంసెట్ పరీక్షలో 25 మార్కులు వచ్చిన వారు కూడా క్వాలిఫై అయ్యారు నార్మలైజేషన్ విధానం ద్వారా.

AP TET 2025 Exam Final Key, Final Results Release Date | AP TET Final Key Release Date | Full Details

కటాఫ్ ఎంత ఉండవచ్చు?:

ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ మరియు ఫైనల్ కి విడుదల తేదీ

2025 ఎంసెట్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్:

ఓసి అభ్యర్థులకు: 40 మార్కులు

బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు ఉండవు కానీ ర్యాంకు తప్పనిసరిగా రావాలి.

AP District Court Results 2025 | AP High Court Results 2025 Release Date | Check Details Now

నార్మలైజేషన్ విధానం వల్ల ఓసి అభ్యర్థులకు 30 మార్కులు వచ్చినా కూడా వారు క్వాలిఫై అవుతారు.

ఉదాహరణకి 2024 మార్కుల Real Case చూద్దాం:

  • Raw Score : 33 marks
  • After normalized score: 49 marks
  • rank: 89,000
  • status: Qualified

ఫైనల్ గా చెప్పాలి అంటే మీకు 30 మార్కులు 33 మార్కులు 35 మార్కులు 37 మార్కులు 40 మార్కులు వచ్చినా కూడా నార్మలైజేషన్ విధానం తర్వాత మీకు 12 నుండి 16 మార్కుల వరకు తప్పనిసరిగా కలుస్తాయి కావున మీరు సందేహ పడాల్సిన అవసరం లేదు. అందరూ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు.

మీకు వచ్చిన raw మార్క్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.మేము మీకు ఎస్టిమేషన్ మార్క్స్ చెప్తాం.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page