CBSE Board 10th & 12th Results 2025 OUT Now?: Check Your Results @cbse.gov.in?

By: Sivakrishna Bandela

On: May 13, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE Board Results 2025:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను రేపు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యన (CBSE Results 2025) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 44 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఇన్ని రోజులైనా రాకపోయేసరికి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా రేపు బోర్డు ఫలితాలను విడుదల చేసే అవకాశం. మే 6న ఫలితాలు విడుదల చేస్తారని వచ్చినటువంటి సమాచారం అది నకిలీ అని బోర్డు తేల్చిన తర్వాత, ఫలితాలు ఎప్పుడు వస్తాయి దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ ఫలితాలు విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

CBSE బోర్డు ఫలితాలు విడుదల ఎప్పుడు?:

సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక సిబిఎస్ వెబ్సైట్ తో పాటు డిజి లాకర్ వెబ్సైట్లో కూడా ఫలితాలను చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫలితాలు వచ్చిన వెంటనే స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా వెంటనే వెంటనే చెక్ చేసుకునే విధంగా సర్వర్స్అ ప్డేట్ చేస్తున్నారు.

Join Whats App Group

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు వచ్చిన వెంటనే ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఒక్క సెకండ్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • ముందుగా అధికారిక సిబిఎస్ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  • వెబ్సైట్ హోమ్ పేజీలో రిజల్ట్స్ సెక్షన్ లోనికి వెళ్ళండి
  • అక్కడ CBSE 10th & 12th Results 2025 ఆప్షన్పై క్లిక్ చేయండి.
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ స్కూల్ నెంబర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • వెంటనే విద్యార్థుల యొక్క ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
  • ఫలితాలను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ విషయాన్ని ఈ క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.

Results Official Website: Click Here

AP 10th Results 2026 | AP SSC 2026 Results | AP 10th/SSC Results 2026 : How To Check Step by step process

FAQ’s:

1. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు?

ఈరోజు ఉదయం 11 గంటలకు బోర్డు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

2. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏంటి.

TS 10th 2026 Results Release Date | Telangana 10th 2026 Results Date

CBSE Results Website లో ఫలితాలు చూసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page