CBSE Board Results 2025 LIVE: Class 10th & 12th Marks Likely this week @results.cbse.nic.in : How To Check Results

By: Sivakrishna Bandela

On: May 10, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE Board Results 2025:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2025 పదో తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక శుభవార్త. CBSE 10th & 12th Results 2025 ని మే నెల రెండో వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ వారంలోని ఫలితాలు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సీబీఎస్ఈ ఫలితాల సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లోని సమాచారాన్ని నమ్మవలెనని, ఇతర వెబ్సైట్స్ మరియు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నకిలీ సమాచారాన్ని చూసి అది నిజమని అనుకోవద్దని అధికారులు తెలిపారు. ఫలితాలు ఎప్పటికీ ఆలస్యం అయినందున, ఫలితాలు విడుదల కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి మే 11వ తేదీ నుండి 15వ తేదీ మధ్యన రిజల్ట్స్ విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నారు. రిజల్ట్స్ యొక్క పూర్తి సమాచారాన్ని ఆర్టికల్లో చూద్దాం.

CBSE Results 2025 Release Date:

సిబిఎస్ఈ పదవ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను మే నెల రెండో వారంలో విడుదల చేయనున్నారు. అంటే మే 11వ తేదీ నుండి 15వ తేదీ మధ్యన ఏదో ఒక రోజు ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 44 లక్షల మంది విద్యార్థులు ఈ పదవ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఫలితాల విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విడుదల చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

Join Whats App Group

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

How To Check Results:

సీబీఎస్ఈ బోర్డు పదో తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్సైట్ (Check Results) ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో (CBSE Board 10th & 12th Results 2025) ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
  5. రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి.

దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినందున ఒకేసారి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సర్వర్ మీద లోడ్ ఎక్కువయ్యి ఫలితాలు విడుదల కావడానికి కొంత సమయం తీసుకుంటుంది కావున కొంచెం సేపు వేచి చూసి ఫలితాలు చూసుకోవాలి.

CBSE Board Results : Official Website

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

ఫలితాలు చూస్తున్న విద్యార్థులు వారి యొక్క రిజల్ట్స్ వివరాలను ఈ క్రింది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.

FAQ’s:

1. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు విడుదల ఎప్పుడు?

మే రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నారు

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

2. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు చేసుకునే వెబ్సైట్ ఏమిటి?

సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను https://results.cbse.nic.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page