TS SSC Results 2025 OUT @bse.telangana.gov.in Soon; LIVE Updates On BSE Telangana SSC Result 2025

By: Sivakrishna Bandela

On: April 29, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS SSC 10th Results 2025:

తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు శుభవార్త తెలిపారు. తెలంగాణ పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు విడుదల విడుదల చేయబోతున్నట్లు ప్రకటన జారీ చేయడం జరిగింది. మొత్తం 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలను మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు రాశారు. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినందున ఇప్పుడు పదవ తరగతి ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేసినందుకు రంగం సిద్ధం చేసింది. ఫలితాలు పూర్తి వివరాలు చూడగలరు.

టెన్త్ ఫలితాలు విడుదల తేదీ:

తెలంగాణ పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేసినందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు కసరత్తు చేస్తున్నారు. దీనిపై బోర్డు అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా ఫలితాలు 30వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Join Whats App Group

TS SSC Results 2025

టెన్త్ మార్క్స్ మెమోల్లో కొత్త మార్పులు :

తెలంగాణ పదవ తరగతి మార్క్స్ మిమల్ని ఇప్పటివరకు గ్రేడింగ్ విధానం మాత్రమే ఉండేది. పదవ తరగతి మార్క్స్ మెమోల్లో సబ్జెక్టుల వారిగా మార్కులు, అలాగే గ్రేట్ లు కూడా కలిపి మార్క్స్ మెమోస్ ఇస్తారు. అలాగే ఇంటర్నల్ మరియు ఎక్స్ఎన్ఎల్ పరీక్షలకు సంబంధించినటువంటి మార్కులు కూడా ఉంటాయి. మార్క్స్ మెమోల్లో కొత్త మార్పులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అడగనుంచి అంతర్గత మార్కులు ఎత్తివేత ఉంటుందని తెలిపారు.

TS 10th మార్క్స్ మెమోల్లో గ్రేడులు, మార్కులు

ఫలితాలు ఎలా చూసుకోవాలి:

విద్యార్థులు పదో తరగతి ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చూసుకోవచ్చు.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  • ముందుగా అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో ” TS SSC results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
  • వెంటనే స్క్రీన్ పైన రిజల్ట్స్ కనిపిస్తాయి
  • రిజల్ట్స్ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవాలి.

SMS ద్వారా ఫలితాలు ఎలా చూడాలి:

పదవ తరగతి విద్యార్థులు వారి యొక్క ఫలితాన్ని ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

  • ముందుగా విద్యార్థులు ఎస్ఎంఎస్ యాప్ మీ మొబైల్ లో ఓపెన్ చేయాలి.
  • తర్వాత “TS10ROLL NUMBER” మెసేజ్ ను 56263 నెంబర్ కు పంపించవలెను.
  • వెంటనే విద్యార్థులకు వారి యొక్క ఫలితాల వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతుంది.

ఫలితాలు చూసుకునేందుకు 5 వెబ్సైట్స్ :

విద్యార్థులు వారి యొక్క పదవ తరగతి ఫలితాలను ఈ క్రింది 5 వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

www.bse.telangana.gov.in

www.manabadi.co.in

www.sakshieducation.com

www.eenadu.net

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

results.bse.telangana.gov.in

పైన తెలిపిన వెబ్సైట్స్ నుంచి విద్యార్థులు ఏదో ఒక వెబ్సైట్లో ఫలితాలు చూసుకునే అవకాశం ఉంటుంది.

రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫలితాలు వివరాలు కామెంట్ రూపంలో తెలపండి.

FAQ’s:

1. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల ఎప్పుడు?:

సమాధానం: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ని ఏప్రిల్ 30, 2025 ఉదయం 11 గంటలకు చేయడం జరుగుతుంది.

2. ఫలితాలు చూసుకోవడానికి కావలసిన వివరాలు ఏమిటి?:

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

సమాధానం: విద్యార్థులకు ఫలితాలు చూసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి.

3. మొత్తం ఎన్ని లక్షల మంది తెలంగాణ టెన్త్ పరీక్షలు రాశారు?

సమాధానం : మొత్తం ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు తెలంగాణ పదవ తరగతి పరీక్షలను రాయడం జరిగింది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page