UIIC Notification 2024:
ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి 200 పోస్టులతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15th అక్టోబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 5th నవంబర్ 2024
ఆన్లైన్ టెస్ట్ కొరకు Call లెటర్స్ డౌన్లోడ్ చేసుకునే తేదీ : ఆన్లైన్ టెస్ట్ కి 10 రోజుల ముందునుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
ప్రకటనలోని ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి 200 పోస్టులతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
AP జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి, SC, ST, PWD అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ కలిగిన అభ్యర్థులకు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
టీటీడీ లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
శాలరీ ఎంత ఉంటుంది:
రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹60,000/- జీతాలు చెల్లిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
ఇటీవల తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
Signature ఫోటో
లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఫోటో
హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫారం ఉండాలి.
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత
ఎలా Apply చెయ్యాలి:
అన్ని అర్హతలు, వయసు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
UIIC నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.