TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | TTD Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 2, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TTD Notification 2024:

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుండి 02 పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సంబంధిత మెడికల్ విభాగాల్లో MD చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. మీరు అప్లికేషన్స్ పంపించవలసిన అడ్రస్ ఈ క్రింది విధంగా ఉన్నది.

ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, నియర్ బర్డ్ ప్రేమిసెస్, తిరుపతి – 517507.

Join WhatsApp Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుండి 02 పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సంబంధిత మెడికల్ విభాగాల్లో MD చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్ : ఇంటర్ పాస్

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

అర్హతలు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ ఆఫ్ లైన్ విధానంలో సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

టీటీడీ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులలో ఏ కేటగిరీకి సంబందించిన అభ్యర్థులు అయిన ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

DRDO లో ఉద్యోగాలు : No Exam, No Fee

శాలరీ వివరాలు:

సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,01,500/- జీతాలతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ తో పాటు కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ, PG అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు,

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్

అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

Ap జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు : No Exam, No Fee

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేయనుకోగలరు.

Join WhatsApp Group

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Notification PDF

Apply Online Link

టీటీడీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page