Southern Railway Recruitment 2024:
సౌతర్న్ రైల్వేలో 17 పోస్టులతో స్కోట్స్ & గైడ్స్ కోటా కింద నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 4th నవంబర్ 2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
దక్షిణ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో లెవెల్ 1, లెవెల్ 2 పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 5th అక్టోబర్ 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 4th నవంబర్ 2024
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. SC, ST అభ్యర్థులు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణా హైకోర్టులో ఆఫీస్ క్లర్క్ ఉద్యోగాలు : Apply
ఎంపిక విధానం:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు 60 మార్కుల రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 40 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు వస్తాయి. ఒక గంట సమయం ఇస్తారు. 1/3rd నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి రిజర్వేషన్ లేని అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ₹250/- ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
AP రెవిన్యూ శాఖలో ఉద్యోగాలు : Apply
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- స్టార్టింగ్ నుండే శాలరీ చెల్లిస్తారు. గవర్నమెంట్ జాబ్స్ అయినందువల్ల ఇతర అన్ని అల్లఓన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ అప్లికేషన్ ఫారం కలిగి ఉండాలి
10త, ఇంటర్, ITI సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వే ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.