VSSC Notification 2024:
ఇస్రోకి సంబందించిన విక్రమ్ సారబాయ్ స్పేస్ సెంటర్ నుండి 585 అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డిప్లొమా, BE, BTECH, నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.18 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. 28త్ అక్టోబర్ రోజున డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇస్రో నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఇస్రో సంస్థ విక్రమ్ సారబాయ్ స్పేస్ సెంటర్ నుండి 585 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్లొమా, BE, BTECH, నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. Sc, st అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
APSRTC లో 7,545 గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడు?:
అర్హతలు కలగిన అభ్యర్థులు 28త్ అక్టోబర్, 2024న మీ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ తో VSSC గెస్ట్ హౌస్, ATF ఏరియా, వేలి, వేలి చర్చి దగ్గరలో, తిరువనంతపురం జిల్లా, కేరళ. ఈ అడ్రస్ కు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
సెలక్షన్ డ్రైవ్ కు 28th అక్టోబర్ 2024 న అటెండ్ అయిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పొండిచేర్రీ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
TS నీటి పారుదల శాఖలో 1878 ఉద్యోగాలు : 10th అర్హత
శాలరీ / స్టైపెండ్ ఎంత ఉంటుంది?:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹9,000/- స్టైపెండ్ చెల్లిస్తారు. ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉండవు.
ఆఖరు తేదీ / సెలక్షన్ డ్రైవ్ తేదీ:
28th అక్టోబర్ 2024 న కేరళలోని VSSC గెస్ట్ హౌస్ లో సెలక్షన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆరోజున వెళ్లి రిక్రూట్మెంట్ డ్రైవ్ కు డాక్యుమెంట్స్ తో అటెండ్ కావలెను.
గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత అర్హతలు, వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ee క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ఇస్రో VSSC నుండి విడుదలయిన పోస్టులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.