Cabinet Secretariat Jobs :
కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో అర్హతతో పాటు 2022,2023,2024 గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా 160 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హతలు కలిగిన నిరుద్యోగులు 30 రోజులలో ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చెసుకోవాలి. ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తులు సబ్మిట్ చెయ్యండి.
మొత్తం పోస్టులు, వాటి అర్హతలు :
160 కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ విభాగాల్లో అర్హత కలిగి గేట్ 2022,2023,2024 సంవత్సరాలలో స్కోర్ పొందిన అభ్యర్థులు అప్లికేషన్స్ చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవలెను. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణా KVS స్కూల్స్ లో ఉద్యోగాలు
జీతం వివరాలు :
కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయిన ఈ గ్రూప్ బి స్థాయి ఉద్యోగాలకు నెలకు ₹90,000/- జీతం చెల్లిస్తారు. ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లు కూడా ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు 21st సెప్టెంబర్ నుండి 21st అక్టోబర్ తేదీలోగా ఆఫ్ లైన్ విధానం దరఖాస్తుకు పూర్తి చేసి గడువులోగా న్యూఢిల్లీలోని డిపార్ట్మెంట్ అడ్రస్ కి ఆర్డినరీ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు అందరూ ఉచితంగా దరఖాస్తులు చేసుకోగలరు.
కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే:
19th, 10+2,,BE, BTECH, ME, MTECH మార్క్స్ మెమో, గేట్ స్కోర్ 2022,2023,2024 కార్డ్స్ కలిగి ఉండాలి.
క్యాస్ట్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అప్లికేషన్ ఫారం హార్డ్ కాపీ ఉండాలి.
ఇతర డాక్యుమెంట్స్ మొత్తం కలిపి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని వెంటనే గడువులోగా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
Notification & Application Form PDF
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం మా వెబ్సైటుని సందర్శించండి.