AP Inter Results 2026 Released | AP Inter 1st Year & 2nd Year 2026 Results OUT- Download Now

By: Sivakrishna Bandela

On: April 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter 2026 Results OUT:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో కలిసి మంత్రి నారా లోకేష్ ఇప్పుడే అధికారికంగా విడుదల చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో గానీ లేదా వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా గాని లేదా ఎస్ఎంఎస్ ద్వారా వెంటనే ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. దాదాపు 10.27 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా, ఇందులో చాలా శాతం మంది విద్యార్థులు మంచి పర్సంటేజ్ మార్క్స్ తో ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత సప్లిమెంటరీ పరీక్షల యొక్క షెడ్యూల్ తో పాటు, రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ తేదీలను కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది.

ఈ 5 Websites లో AP ఇంటర్ 2026 ఫలితాలను చెక్ చేసుకోండి:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 పరీక్షల ఫలితాలను చెక్ చేసుకునే విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా రిజల్ట్స్ ని చూసుకోవచ్చు.

  1. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP Inter 1st Year & 2md Year Results 2026” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. డౌన్లోడ్ అయిన మార్క్స్ మెమోని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.

AP Inter 2026 Results: Download

Inter Results : 2nd Website

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

Inter Results : 3rd Website

Inter Results : 4th Website

Inter Results : 5th Website

ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ తో పాటు వాట్సాప్ మన మిత్ర సర్వీసెస్ (+91 95523 00009) నంబర్ ద్వారా, వాట్సాప్ లోనే ఫలితాలను చెక్ చేసుకుని మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

అలాగే ఇంటర్మీడియట్ బోర్డుకి SMS ద్వారా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పంపించినట్లయితే, మీకు నేరుగా ఫలితాలు యొక్క సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో ఇంటర్ బోర్డు మీకు ఫలితాలను పంపించడం జరుగుతుంది.

ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడకుండా, మీకు మళ్ళీ సప్లిమెంటరీ రూపంలో మరొక అవకాశం ఉంది కాబట్టి, విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఫీజులు చెల్లించి సప్లిమెంటరీ పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా పరీక్షలు రాసి ఈసారి పాస్ అవడానికి ప్రయత్నం చేయండి.

ఈసారి మీపై మీరు నమ్మకంగా ప్రిపేర్ అయ్యి ఎంతో ఉత్సాహంతో పరీక్షలు రాయండి. ఈసారి విజయం మీదే!.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page