AP Inter Results 2026 Released – Download Short MEMO | AP Inter 2026 Results OUT – Download Short Marks MEMO

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter 2026 Results : Download Short Marks MEMO:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు మంత్రి నారా లోకేష్ అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైనటువంటి విద్యార్థులు, అధికారిక ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ నుండి లేదా వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం యొక్క షార్ట్ మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి షార్ట్ మార్క్స్ మెమోలను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆర్టికల్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి.

How to download AP Inter 2026 short marks memo:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల యొక్క షార్ట్ మార్క్స్ మెమోలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ (apbie.gov.in) లోకి వెళ్లండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP Inter 2026 1st year and 2nd year results ” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. ఆ ఫలితాలు షార్ట్ మార్క్స్ మెమో రూపంలో ఉంటాయి.
  6. డౌన్లోడ్ అయినా షార్ట్ మార్క్స్ మెమోలను ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.

AP Inter Results: Download Short Marks MEMO

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

FAQ’s:

1. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలను విడుదల చేసే తేదీ మరియు సమయం?

ఏపీ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 15, 2026 ఉదయం 10:31 గంటలకు మంత్రి నారా లోకేష్ విడుదల చేస్తారు

2. మొత్తం ఎన్ని లక్షల మంది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు?

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

10.27 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర పరీక్షలు రాశారు

3. ఏపీ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమైనా ఉందా?

అవును. https://bie.ap.gov.in/ వెబ్సైట్లో ఫలితాలను నేరుగా చెక్ చేసుకుని, షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ఆ వెబ్సైట్ని ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page