TS ICET 2025 Rank vs College List: Check Your College With Your Rank Here

By: Sivakrishna Bandela

On: July 9, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS ICET 2025:

తెలంగాణాలో MBA/MCA పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఐ సెట్ 2025 ఫలితాలను నిన్న జూలై 7వ తేదీన విడుదల చేశారు. ఫలితాలలో చాలామంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. అయితే, వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలనుంటుంది. అలాంటి విద్యార్థులు అధికారిక కౌన్సిలింగ్ విడుదల కావడానికి ముందే, కొన్ని College Predictor Tools ఉపయోగించి మీకు ఏ కాలేజీలో సీటు వస్తుంది?, ఎంత ఫీజు చెల్లించాలి?, ఇలా ఇతర వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో ఈ పూర్తి ఆర్టికల్ లో ఉన్నటువంటి సమాచారం చూసి తెలుసుకోండి.

TG ICET 2025 Rank vs College:

తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాల్లో మీకు ఎంత ఎక్కువ ర్యాంకు వచ్చినా, తక్కువ ర్యాంకు వచ్చినా తెలంగాణలోని ఏ కాలేజీలో సీటు వస్తుందో చాలా సులభంగా ఇప్పుడే తెలుసుకునే అవకాశం ఉంది. అధికారిక కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే తేదీ నాటికి, మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో ముందుగానే తెలుసుకోండి.

Join WhatsApp Group

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

దాని కొరకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి :

  • ముందుగా ఈ వెబ్సైట్ ( TG ICET RANK vs College Website )ఓపెన్ చేయండి.
  • అక్కడ తెలంగాణ ICET ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంక్, మీ రిజర్వేషన్ కేటగిరి (General/SC/ST/OBC), మీ కోర్స్ (MBA/MCA) ఎంపిక చేసుకొని సబ్మిట్ చేయండి.
  • వెంటనే స్క్రీన్ పైన నీకు వచ్చినా రాంగ్ ఆధారంగాతెలంగాణలోని ఏ కాలేజీలో, ఈ కోర్సుతో కూడిన సీటు వస్తుంది, అలాగే ఆ కోర్స్ ఫీజు ఎంత అనే పూర్తి వివరాలు మీకు డౌన్లోడ్ అవుతుంది.
  • ఈ విధంగా మీరు మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా మీ యొక్క కాలేజ్ మరియు కోర్స్ వివరాలను ముందుగానే తెలుసుకోవచ్చు.

TS ICET 2025 Rank vs College Website

TS ICET 2025 Results

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

మీ ర్యాంకు ఆధారంగా డెడికేటెడ్ సీట్స్ వచ్చే కాలేజీల వివరాలు:

MBA /MCA కోర్సుల కోసం తెలంగాణలో ఉన్న పాపులర్ కాలేజీల వివరాలు. మీ ర్యాంకు ఆధారంగా ఈ క్రింది కాలేజీలలో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి.

తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు

  • ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
  • JNTU హైదరాబాద్ – స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్
  • చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)
  • బద్రుక కాలేజ్ పీజీ సెంటర్
  • నిజాం కాలేజ్.

Mid-Range Colleges వివరాలు:

  • అనురాగ్ పిజి కాలేజ్
  • MVSR ఇంజనీరింగ్ కాలేజ్
  • BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్
  • హోలీ మేరీ బిజినెస్ స్కూల్
  • వెస్లీ పీజీ కాలేజ్
  • St. జోసెఫ్ డిగ్రీ & పీజీ కాలేజ్
  • పల్లవి కాలేజ్, GNITC

పైన తెలిపిన కాలేజీలన్నీ కూడా తెలంగాణలోని పీజీ కోర్సులకు బాగా పాపులర్ అయినటువంటి కాలేజీలు. నీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజ్ లో మీకు సీట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?:

తెలంగాణ ఐసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ని ఉన్నత విద్యా మండలి త్వరలో విడుదల చేస్తుంది. విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకొని కౌన్సిలింగ్ కి దరఖాస్తులు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page