TS ICET 2025 Results OUT: Check Results @icet.tgche.ac.in/

By: Sivakrishna Bandela

On: July 7, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TG ICET 2025 Results:

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అయినటువంటి MBA, MCA లలో జాయిన్ అవ్వడానికి నిర్వహించిన తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. జూన్ 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఆన్లైన్ ఆధార్ తర్వాత పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 75 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. జూన్ 21వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తర్వాత అభ్యంతరాలు స్వీకరించిన ఉన్నత విద్యా మండలి, ఈరోజు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ నుంచి విద్యార్థులు తమ యొక్క హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి ర్యాంకర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ ఆర్టికల్ ద్వారా తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

తెలంగాణ ICET 2025 ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం:

తెలంగాణ ఐసెట్ 20025 ఫలితాలను జూలై ఏడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ యొక్క మొబైల్ ఫోన్ నుండి అధికారిక వెబ్సైట్లో ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని, తమకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ కి సిద్ధమవ్వాలి.

Join What’s App Group

ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్

  1. విద్యార్థులు,ముందుగా తెలంగాణ ఐసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “TG ICET 2025 Results” ఆప్షన్ క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. స్క్రీన్ పైన మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
  5. ర్యాంక్ కార్డ్ లో ఉన్నటువంటి వివరాలు అలాగే మీకు వచ్చిన ర్యాంక్ చెక్ చేసుకోండి.
  6. రాంగ్ కార్డు ప్రింట్ అవుట్ తీసుకొని, భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి

TG ICET 2025 Official Website

FAQ’s:

1.తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షలను మొత్తం ఎంతమంది రాశారు?

ప్రాథమిక సమాచారం ప్రకారం 75,000+ పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. తెలంగాణ ఎస్సెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ చెక్ చేసుకునే అధికారక వెబ్సైట్ ఏమిటి?

https://icet.tgche.ac.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోండి

3. తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలు విడుదల చేసే సమయం?.

జూలై ఏడో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page