AP EAMCET 2025: 5,000 నుండి 1,40,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచెస్ వస్తాయి?.

By: Sivakrishna Bandela

On: July 9, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 7, 2025 నుండి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 5000 నుండి 1,40,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో తెలుసుకోవడానికి, గత సంవత్సరాల్లో వచ్చిన కటాఫ్ ర్యాంక్స్,కాలేజీ వివరాల ఆధారంగాపూర్తి డేటా ప్రిపేర్ చేయడం జరిగింది.ఈ డేటా ద్వారా మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకొని దానికి అనుకూలంగా మీరు వెబ్ ఆప్షన్స్ లో ఆ కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు.

5,000 నుండి 10,000 మధ్య Rank వచ్చినవారికి:

Join WhatsApp group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
కాలేజీ పేరు బ్రాంచెస్ వివరాలు
విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IT, గుంటూరు CSE, ECE, IT
లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్CSE, ECE, IT
VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్CSE, ECE, IT, AI/ML
KL యూనివర్సిటీ CSE, ECE, IT, DS, AI/ML

10,001 నుండి 25,000 మధ్య Rank వచ్చినవారికి:

ఏపీ పాలీసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల

కాలేజ్ పేరు బ్రాంచెస్ వివరాలు
ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్CSE, AI/ML, DS, ECE
GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMRIT) CSE, ECE, EEE
ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్CSE, DS, ECE
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్CSE, ECE, Mech

25,001 నుండి 50,000 మధ్య RANK వచ్చినవారికి:

TS ICET 2025 ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోండి

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key
కాలేజ్ పేరు బ్రాంచెస్
నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్IT, EEE,CIVIL, MECH.
SRKR ఇంజనీరింగ్ కాలేజ్ IT, EEE,CIVIL, MECH
ANITS, విశాఖపట్నంIT, EEE,CIVIL, MECH

50,001 నుండి 75,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలో సీటు వస్తుంది:

ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు విడుదల : అప్లై చేసే విధానం

కాలేజీ పేరు బ్రాంచ్ వివరాలు
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ CIVIL, MECH, EEE
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ EEE, MECH
విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీMECH, CIVIL

75,001 నుండి 1,00,000 మధ్య RANK వచ్చినవారికి అవకాశం ఉన్న బ్రాంచులు, కాలేజీలు:

కాలేజీ పేరు బ్రాంచ్ వివరాలు
ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్MECH, EEE, CIVIL
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ all branches
SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ all branches

1,00,001 నుండి 1,40,000 మధ్య RANK వచ్చినవారికి అవకాశం ఉన్న కాలేజెస్:

కాలేజీ పేరు బ్రాంచ్ వివరాలు
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ MECH
ANU ఫార్మసిటికల్ సైన్సెస్ Pharmacy
చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ECE
శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్CSE
సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CIVIL
శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ MECH
ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్MECH
శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ CIVIL
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీEEE
రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ Pharmacy

విద్యార్థులకు ముఖ్యమైన విషయాలు:

  1. పైన ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ కాలేజెస్ మరియు బ్రాంచుల వివరాలనేవి 2023, 2024 గత సంవత్సరాల డేటా ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది
  2. CSE/AI-ML /IT బ్రాంచ్ లకు ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, CSE /MECH బ్రాంచ్ లకు తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి.
  3. కౌన్సెలింగ్ కి అప్లై చేసుకునేటువంటి వారు కచ్చితంగా పైన ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మీ యొక్క కాలేజీల లిస్టుప్రిపేర్ చేసుకోండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page