TS SSC/10th Supplememtary Exams 2025: Results Release Date

By: Sivakrishna Bandela

On: June 3, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS 10th Supplememtary Exams 2025:

తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలు నేటి నుంచి అనగా జూన్ మూడవ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది దాదాపుగా 50వేల నుంచి లక్ష మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసినటువంటి తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు, పరీక్షకు పరీక్షలు నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన విద్యార్థులు సందేహం ఉంది. ఈ ఫలితాలను జూన్ నెలాఖరులతో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు రాత పరీక్ష యొక్క వివరాలను కూడా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

TS 10th సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:

తెలంగాణలో 10వ తరగతి సప్లమెంటరీ రాత పరీక్షలను జూన్ మూడో తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈరోజు నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షకు హాజరయ్య విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు, బాల్ పాయింట్ పెన్, ఐడి ప్రూఫ్ ని పరీక్షకు తీసుకుని వెళ్లాలి.

Join Whats App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

TS 10th సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు?:

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడో తేదీతో ముగుస్తాయి. అయితే ఈ పరీక్ష ఫలితాలను జూన్ నెలాఖరులగా విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి అధికారికి సమాచారం లేదు, కానీ గత సంవత్సరాల్లో విడుదల చేసిన ఫలితాలను ఆధారంగా చేసుకొని చూసినట్లయితే జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి:

ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను చూసుకోవచ్చు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key
  1. ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” Telangana 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  4. స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి. అవి ప్రింట్ అవుట్ తీసుకోండి

Official Website: TGBSE

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు విద్యార్థులు ఎటువంటి కంగారు పడకుండా మీకు వచ్చినటువంటి ప్రశ్నలకు మంచిగా సమాధానం రాసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కావున మా హోటల్ తరపున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page