TS Inter 1st Year & 2nd Year Results 2025 Release Date: Check Results @https://tgbie.cgg.gov.in/

By: Sivakrishna Bandela

On: June 5, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Supplementary Results 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ రాత పరీక్షలు మే నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరిగాయి. ఇప్పటికే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. అయితే ఈ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై సన్నిధిత నెలకొన్నది. దీనికి సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఫలితాలు విడుదలపై సమాచారం అందించారు. ఫలితాలను జూన్ రెండో వారంలో అంటే 14వ తేదీలోగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 29వ తేదీ నుండి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభం కావడం జరిగింది. మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా జాగ్రత్తగా పరీక్ష పేపర్స్ కరెక్షన్ చేసి రిజల్ట్స్ ని విడుదల చేస్తారు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఎలా చూసుకోవాలి?:

ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.

Join What’s App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” TS ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025″ ” TS ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 “ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. మీరు రాసిన సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించారా లేదా అనేది చెక్ చేసుకుని
  6. మార్క్స్ మెమోలను ప్రింట్ అవుట్ తీసుకోండి.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ:

JEE Advanced 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ రెండో వారంలోగా అనగా జూన్ 14వ తేదీలోగా విడుదల చేయడానికి అన్ని విధాలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే 29వ తేదీ నుండి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 19 కేంద్రాల్లో పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేస్తున్నారు.

TSBIE Inter Results Website Link

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ 2025-26 విద్యా సంవత్సర తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

జూన్ 2, 2025 తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.

2. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి వెబ్సైట్ ఏమిటి?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

https://tgbie.cgg.gov.in

విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకున్న తర్వాత మీరు రాసిన సబ్జెక్టు యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారా లేదా అనేది క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోతే నిరుత్సాహపడకుండా, రాబోయే విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరచండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page