TS EAMCET Results 2025 : Download Scorecard & Check Official Date,@eapcet.tsche.ac.in

By: Sivakrishna Bandela

On: May 5, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS EAMCET Results 2025:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను మే 15వ తేదీ విడుదల చేయనున్నట్లు జెఎన్టియు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29 నుండి మే 4వ తేదీ వరకు ఫార్మసీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 94 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు ఆరు శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసికి సంబంధించి 86,172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 81,198 మంది హాజరయ్యారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా 2,07,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 29 ,30న జరిగిన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేశారు. విద్యార్థులు ఆ పరీక్షకు సంబంధించిన మాస్టర్ ప్రశ్న పత్రం డౌన్లోడ్ చేసుకొని ఏమైనా తప్పులు గమనించినట్లయితే అబ్జెక్షన్స్ ఆరో తేదీలోగా సబ్మిట్ చేయాలి. ఇంకా ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక తీయని ఆరవ తేదీ ఉదయం విడుదల చేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు 7వ తేదీలోగా అబ్జెక్షన్ పెట్టుకోవాలి. అబ్జెక్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల యొక్క మార్కులు చెక్ చేసిన తర్వాత ఫైనల్ ఫలితాలను మే 15వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు జెఎన్టియు పరీక్ష విభాగం తెలిపింది.

అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఆఖరు తేది మరియు ఫీజు వివరాలు:

తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులు వారి యొక్క ప్రాథమిక కి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అబ్జెక్షన్ పెట్టుకోవడానికి ఒక్కో ప్రశ్నకు 500 రూపాయలు ఫీజు చెల్లించి అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయాలి. ఇప్పటికే ఫార్మసీ మరియు అగ్రికల్చర్ కి సంబంధించిన పరీక్ష యొక్క ప్రాథమిక కీ విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు ఈ పరీక్షకు సంబంధించి మే ఆరవ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు అబ్జెక్షన్ పెట్టుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన ప్రాథమిక కి మే ఆరో తేదీ విడుదల చేస్తారు. కి చూసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు మే 7వ తేదీ లోగా అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయాలి.

Join Whats App Group

అబ్జెక్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల ఆన్సర్స్ కరెక్ట్ అయినట్లయితే వారికి మార్కులు కలపడం జరుగుతుంది.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://eapcet.tgche.ac.in/ ఓపెన్ చేయండి
  2. అధికారిక హోమ్ పేజీలో TS EAMCET 2025 Results ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. స్క్రీన్ పైన వారి యొక్క ఫలితాలు కనిపిస్తాయి
  5. వెంటనే ఫలితాలు డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి

తెలంగాణ ఎంసెట్ 2025 స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అనేది ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి

TS EAMCET 2025 Results Website

CBSE 10th & 12th రిజల్ట్స్ విడుదలపై నోటీస్

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

FAQ’s:

1. తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడు?

మే 15వ తేదీ ఉదయం ఫలితాలు విడుదల చేయనున్నారు.

2. తెలంగాణ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ విద్యార్థులు వారి యొక్క అబ్జెక్షన్స్ ఏ తేదీలోగా సబ్మిట్ చేయాలి?

మే 7వ తేదీ మధ్యాహ్నంలోగా ఇంజనీరింగ్ విద్యార్థులు వారి యొక్క అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

3. తెలంగాణ ఎంసెట్ 2025 ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారికి వెబ్సైట్ ఏమిటి?

https://eapcet.tgche.ac.in వెబ్సైట్లో ఆన్సర్ కి మరియు ఫలితాలు చూసుకోండి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page