CBSE Board Results 2025 LIVE: Class 10th & 12th Date & Time, Result To Be Release Soon @results.cbse.nic.in

By: Sivakrishna Bandela

On: May 5, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE Board Results 2025:

CBSE 10th & 12th రిజల్ట్స్ విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను మే ఆరో తేదీ విడుదల చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని అవి నకిలీ వార్తలని అలాంటి వార్తలను నమ్మవద్దు అని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సీబీఎస్ఈ బోర్డు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. సీబీఎస్ఈ పదోతరగతి మరియు 12 ఫలితాలను చూసుకోవడానికి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సీబీఎస్ఈ అధికారికి వెబ్సైట్ని తరచూ సందర్శిస్తూ తెలుసుకోవాలని సూచించింది. అయితే సీబీఎస్ఈ బోర్డు పరీక్షను మొత్తం 42 లక్షల మంది విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు విడుదల కోసం ఎంతగానో విద్యార్థులకు ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడండి.

CBSE ఫలితాలు విడుదల ఎప్పుడు?:

సెంట్రల్ ఫోటో సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి మరియు 12th ఫలితాలు మీ ఆరో తేదీ విడుదల చేస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని బోర్డు అధికారికంగా తెలిపింది. అయితే ఈ ఫలితాలను మే 12 లేదా 13వ తేదీ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ పరీక్షలు పూర్తయి మూల్యాంకనం కూడా పూర్తి చేసిన బోర్డు , ఫలితాలు విడుదల కోసం మిగిలిన ఏర్పాట్లు చేస్తుంది. ఏది ఏమైనా ఒక వారం పది రోజుల్లోగా సీబీఎస్ఈ పదోతరగతి మరియు 12th ఫలితాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

CBSE ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

సీబీఎస్ఈ పదోతరగతి మరియు 12th ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in/ ఓపెన్ చేయండి
  • వెబ్సైట్ హోమ్ పేజీలో CBSE 10th results, CBSE 12th results 2025 ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి
  • ఫలితాలు డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఫలితాలు చూసుకునే అధికారిక వెబ్సైట్స్:

సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను ఈ క్రింది అధికారిక వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

  1. https://www.cbse.gov.in/
  2. results.cbse.gov.in/

పైన తెలిపిన వెబ్సైట్స్ లో విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు.

FAQ’s:

1. సీబీఎస్ఈ ఫలితాలు మే ఆరో తేదీన విడుదల చేయడం లేదా?

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

సీబీఎస్ఈ బోర్డు తెలిపిన సమాచారం ప్రకారం మీ ఆరో తేదీన ఫలితాలు విడుదల చేయడం లేదు. మీ ఆరో తేదీ ఫలితాలు విడుదలవుతున్నాయని వస్తున్న వార్తలు అవాస్తమని ఆ నకిలీ వార్తలు నమ్మవద్దని బోర్డు తెలిపింది.

2. ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://www.cbse.gov.in వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page