అటవీ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ |WII Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 15, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Forest Dept Notification 2025:

కేంద్ర ప్రభుత్వ అటవీశాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు నింపి వెంటనే సంబందించిన డిపార్ట్మెంట్ వారికి పంపించగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

అటవీశాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 31st జనవరి 2025 తేదీలోగా దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించగలరు. పంపించవలసిన అడ్రస్ ఈ క్రింది విధంగా ఉన్నది.

Join Whats App Group

నోడల్ ఆఫీసర్, రీసెర్చ్ రిక్రూట్‌మెంట్ & ప్లేస్‌మెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ – 248001 (ఉత్తరాఖండ్)

ఉద్యోగాలు వివరాలు, వాటి అర్హతలు:

అటవీ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి కాంట్రాక్టు / టెంపరరీ విధానంలో పని చేయడానికి ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తు చేసుకోగలరు.

10th అర్హతతో 625 గవర్నమెంట్ జాబ్స్: Apply

DRDO లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | DRDO NSTL Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదు.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 350 Govt జాబ్స్ : Apply

ఫీజు ఎంత ఉంటుంది:

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పంపించివలెను.

శాలరీ ఎంత ఉంటుంది:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹31,000/- + HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి. ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారు

ఉండవలసిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

ఆదాయపు పన్ను శాఖలో పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2026 | Full Details

పూర్తి చేసిన సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

Any డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రాలు

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

డిమాండ్ డ్రాఫ్ట్ రెసెప్ప్ట్ ఉండాలి.

ఏపీలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: Apply

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

అటవీశాఖలోని ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page