AP సంక్షేమ శాఖలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 14, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబ సంక్షేమ శాఖ నుండి 10th అర్హతతో 29 FNO, సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి అప్లికేషన్స్ కోరుతూ 2 నోటిఫికేషన్స్ జారీ చేశారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు GNM / BSC నర్సింగ్ అర్హతలు ఉండాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు .

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆఫ్ లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించే తేదీ 8th జనవరి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 20th జనవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, EWS, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

రోడ్డు రవాణా సంస్థలో 10th అర్హతతో Govt జాబ్స్ : 411 జాబ్స్

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి 29 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్, స్టాఫ్ నర్స్ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, GNM, BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు:

అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి OC, OBC అభ్యర్థులకు ₹350/-, ఇతర అభ్యర్థులకు ₹150/- ఫీజు చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్:

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సంక్షేమ శాఖలో పోస్టింగ్ ఇస్తారు.

రైల్వేలో 788 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

శాలరీ ఎంత ఉంటుంది:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులము నెలకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹30,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్

SC, ST, OBC, EWS అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఉంటాయి

అప్లికేషన్ ఫీజు రెసెప్ప్ట్ ఉండాలి

4,600+ పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Notification & Application Form 1

Notification & Application Form 2

ఏపీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page